(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 17 - మహాప్రస్థానికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
17.2. అధ్యాయః 002
Mahabharata - Mahaprasthanika Parva - Chapter Topics
మేరుగిరింప్రతి గచ్ఛంతం యుధిష్ఠిరం జ్యేష్ఠ్యక్రమాదనుగచ్ఛత్సు దౌపద్యాదిషు యోగభ్రంశాత్క్రమేణ భూమౌ నిపతత్సు భీమప్రశ్నాత్తం ప్రతి యుధిష్ఠిరేణ తేషాం పతనే హేతుకథనం॥ 1 ॥
తథా తతః శునా కేవలమనుగంయమానేన సతా పురోగమనం॥ 2 ॥
Mahabharata - Mahaprasthanika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతస్తే నియతాత్మాన ఉదీచీం దిశమాస్థితాః।
దదృశుర్యోగయుక్తాశ్చ హిమవంతం మహాగిరిం॥ 17-2-1(98364)
తం చాప్యతిక్రమంతస్తే దదృశుర్వాలుకార్ణవం।
అవైక్షంత మహాశైలం మేరుం శిఖరిణాం వరం॥ 17-2-2(98365)
తేషాం తు గచ్ఛతాం శీఘ్రం సర్వేషాం యోగధార్మిణాం।
యాజ్ఞసేనీ భ్రష్టయోగా నిపపాత మహీతలే॥ 17-2-3(98366)
తాం తు ప్రపతితాం దృష్ట్వా భీమసేనో మహాబలః।
ఉవాచ ధర్మరాజానం యాజ్ఞసేనీమవేక్ష్య హ॥ 17-2-4(98367)
నాధర్మశ్చరితః కశ్చిద్రాజపుత్ర్యా పరంతప।
కారణం కింను తద్బ్రూహి యత్కృష్ణా పతితా భువి॥ 17-2-5(98368)
యుధిష్ఠిర ఉవాచ। 17-2-6x(8077)
పక్షపాతో మహానస్యా విశేషేణ ధనంజయే।
తస్యైతత్ఫలమద్యైషా భుంక్తే పురుషసత్తమ॥ 17-2-6(98369)
వైశంపాయన ఉవాచ। 17-2-7x(8078)
ఏవముక్త్వాఽనవేక్ష్యైనాం యయౌ భరతసత్తమః।
సమాధాయ మనో ధీమాంధర్మాత్మా పురుషర్షభః॥ 17-2-7(98370)
సహదేవస్తతో విద్వాన్నిపపాత మహీతలే।
తం చాపి పతితం దృష్ట్వా భీమో రాజానమబ్రవీత్॥ 17-2-8(98371)
యోఽయమస్మాసు సర్వేషు శుశ్రూషురనహంకృతః।
సోయం మాద్రవతీపుత్రః కస్మాన్నిపతితో భువి॥ 17-2-9(98372)
యుధిష్ఠిర ఉవాచ। 17-2-10x(8079)
ఆత్మనః సదృశం ప్రాజ్ఞం నైషోఽమన్యత కంచన।
తేన దోషేణ పతితో విద్వానేష నృపాత్మజః॥ 17-2-10(98373)
వైశంపాయన ఉవాచ। 17-2-11x(8080)
ఇత్యుక్త్వా తం సముత్సృజ్య సహదేవం యయౌ తదా।
భ్రాతృభిః సహ కౌంతేయః శునా చైవ యుధిష్ఠిరః॥ 17-2-11(98374)
కృష్ణం నిపతితాం దృష్ట్వా సహదేవం చ పాండవం।
ఆర్తో బంధుప్రియః శూరో నకులో నిపపాత హ॥ 17-2-12(98375)
తస్మిన్నిపతితే వీరే నకులే చారుదర్శనే।
పునరేవ తదా భీమో రాజానమిదమబ్రవీత్॥ 17-2-13(98376)
యోఽయమక్షతధర్మాత్మా భ్రాతా వచనకారకః।
రూపేణాప్రతిమో లోకే నకులః పతితో భువి॥ 17-2-14(98377)
ఇత్యుక్తో భీమసేనేన ప్రత్యువాచ యుధిష్ఠిరః।
నకులం ప్రతి ధర్మాత్మా సర్వబుద్ధిమతాంవరః॥ 17-2-15(98378)
రూపేణి మత్సమో నాస్తి కశ్చిదిత్యస్య దర్శనం।
అధికశ్చాహమేవైక ఇత్యస్య మనసి స్థితం॥ 17-2-16(98379)
నకులః పతితస్తస్మాదాగచ్ఛ త్వం వృకోదర।
యస్య యద్విహితం వీర సోఽవశ్యం తదుపాశ్నుతే॥ 17-2-17(98380)
తాంస్తు ప్రపతితాందృష్ట్వా పాండవః శ్వేతవాహనః।
పపాత శోకసంతప్తస్తతోను పరవీరహా॥ 17-2-18(98381)
తస్మింస్తు పురుషవ్యాఘ్రే పతితే శక్రతేజసి।
ంరియమాణే దురాధర్షే భీమో రాజానమబ్రవీత్॥ 17-2-19(98382)
అనృతం న స్మరాంయస్య స్వైరేష్వపి మహాత్మనః।
అథ కస్య వికారోఽయం యేనాయం పతితో భువి॥ 17-2-20(98383)
యుధిష్ఠిర ఉవాచ। 17-2-21x(8081)
ఏకోహం నిర్దహేయం వై శత్రూనిత్యర్జునోఽబ్రవీత్।
న చ తత్కృతవానేష శూరమానీ తతోపతత్॥ 17-2-21(98384)
అవమేనే ధనుర్గ్రాహానేష సర్వాంశ్చ ఫల్గునః।
తథా చైతన్న తు తథా కర్తవ్యం భూతిమిచ్ఛతా॥ 17-2-22(98385)
వైశంపాయన ఉవాచ। 17-2-23x(8082)
ఇత్యుక్త్వా ప్రస్థితో రాజా భీమోథ నిపపాత హ।
పతితశ్చాబ్రవీద్భీమో ధర్మరాజం యుధిష్ఠిరం॥ 17-2-23(98386)
భోభో రాజన్నవేక్షస్వ పతితోహం ప్రియస్తవ।
కింనిమిత్తం చ పతనం బ్రూహి మే యది వేత్థ హ॥ 17-2-24(98387)
యుధిష్ఠిర ఉవాచ। 17-2-25x(8083)
అతిభుక్తం చ భవతా ప్రాణేన చ వికత్థసే।
అనవేక్ష్య పరం పార్థ తేనాసి పతితః క్షితౌ॥ 17-2-25(98388)
ఇత్యుక్త్వా తం మహాబాహుర్జగామానవలోకయన్।
శ్వాప్యేకోనుయయౌ యస్తే బహుశః కీర్తితో మయా॥ ॥ 17-2-26(98389)

ఇతి శ్రీమన్మహాభారతే మహాప్రస్థానికపర్వణి ద్వితీయోఽధ్యాయః॥ 2 ॥

Mahabharata - Mahaprasthanika Parva - Chapter Footnotes
7-2-1 తతో దిక్త్రయప్రదక్షిణీకరణానంతరం। యోగయుక్తాః సమాహితమనసః॥ 7-2-3 భ్రష్టయోగా ధ్యానాత్ స్ఖలితమానసా॥ 7-2-7 అనవేక్ష్య స్వర్గాంతరాయరూపః స్నేహో మాభూదితి భావః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.